పొనకల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవం

పొనకల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవం

1
TMedia (Telugu News) :

పొనకల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవం

టీ మీడియా, ఆగస్ట్ 10, జన్నారం : పొనగల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు భూమేష్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణంలో 75 చిత్రాకారంలో మొక్కలు నాటారు.

Also Read : స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ దినోత్సవ వేడుకలు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు మానవుని మనుగడకు జీవనాధారం అని ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను పెట్టి సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జన్నారం మండల ఎంపీపీ మాదాడి సరోజన రవీందర్రావు, పంచాయతీ కార్యదర్శి విజయ్ జూనియర్ అసిస్టెంట్ రాహుల్ ఉపసర్పంచ్ శ్రీనివాస్ వార్డు సభ్యులు గంగన్న, రమేష్ ,నరసయ్య, దువ్వకి రాజు నరసయ్య, చిత్రు ,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube