పార్క్ లో పండ్ల మొక్కలు నాటిన కౌన్సిలర్

పార్క్ లో పండ్ల మొక్కలు నాటిన కౌన్సిలర్

1
TMedia (Telugu News) :

పార్క్ లో పండ్ల మొక్కలు నాటిన కౌన్సిలర్

 

టీ మీడియా నవంబర్ 19 వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని జిమ్ పార్క్ లో వార్డ్ కమిటీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా రాజకీయ శిక్షణ కమిటీ సభ్యులు కోళ్ల వెంకటేష్, ఖర్జూరపు మొక్కను, మామిడి మొక్కలను కమిటీ సభ్యుల ఆహ్వానం వరకు విచ్చేసి నాటారు.32 వార్డు కౌన్సిలర్ పెండేం నాగన్న యాదవ్, కమిటీ సభ్యులు ధర్మారెడ్డి, రాంరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పూజారి వెంకటస్వామి, సుబ్బయ్య శెట్టి, మున్సిపల్ కామాటి గంధం రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read : శబరిమలకు వెళ్తున్న బస్సుకు ప్రమాదం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube