ప్లినరి ప్రాంభించిన వైఎస్ జగన్

ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు

1
TMedia (Telugu News) :

ప్లినరి ప్రాంభించిన వైఎస్ జగన్

-ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు

-పాల్గొన్న విజయమ్మ

టి మీడియా,జులై 8,మంగళగిరి : వైఎస్సార్ సిపి ప్లినరి సమావేశాలు శుక్రవారం మంగళగిరి లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాంభించారు.అంతకు ముందు వై ఎస్ విజయమ్మ తో కల్సి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు.అంతకు ముందు విజయమ్మ, జగన్ ఇరుపుల పాయనుండి గన్నవరం విమానాశ్రయం కు చేరుకొన్నారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది.

Also Read : దేశంలో పోలీసు పోస్టులు ఖాళీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube