పోలవరం నిర్వాసితుల సమస్యలు పట్టించుకోండి

పోలవరం నిర్వాసితుల సమస్యలు పట్టించుకోండి

1
TMedia (Telugu News) :

పోలవరం నిర్వాసితుల సమస్యలు పట్టించు కోండి

ఐటిడిఏ పిఓ కి వినతి

టీ మీడియా, మార్చి 10,చింతూరు : స్థానికఐటిడిఏ పిఓ ప్రవీణ్ ఆదిత్య గారిని కలిసి పోలవరం విలీన మండలాలు లో ఉన్న కొత్త ఇంటి పన్ను కరెంట్ మీటర్ లను సమస్యల గురించీ అరకు పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి గడేసుల రంజిత్ కుమార్ మెమొరాండం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం గడిచిన ఏడాదిన్నర కాలంగా ఇవ్వడం లేదు విలీన మండలాలు అయిన కూనవరం చింతూరు విఆర్ పురం, ఏటపాక లలో కొత్త కరెంట్ మీటర్ ఇంటి పన్ను లు ఇవ్వక పోవడం తో గిరిజనేతరులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి పన్ను కట్టీంచు కుంటున్నారు కానీ ఇప్పుడు వేరే ఇల్లు నిర్మాణం చేసుకుని కరెంట్ మీటర్ అడిగితే గ్రామ పంచాయితీ సెక్రటరీ నుండి NOC కావాలని. విద్యుత్ శాఖ వారు అడుగుతున్నారు కానీ పంచాయితీ సెక్రటరీ మాత్రం NOC ఇవ్వడం లేదు ఎందుకు అని అడిగితే పిఓ ఇవ్వొద్దు అని చెప్తున్నారు అలాగే 25 సంవత్సరాలు పై బడి ఇక్కడే నివాసం ఉండి నూతనం గా వివాహం చేసుకున్న వారికి కూడా ఇలానే ఇంటి పన్ను కరెంట్ మీటర్ ఇవ్వడం లేదు దేని వలన చాలా మంది నిర్వాసితులు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సమస్యలను పిఓ గారి దృష్టికి తీసుకువెళ్ళగా వారు సానుకూలంగా స్పందించి ఎంపిడిఓ లతో మాట్లాడుతాను అని చెప్పడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube