హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి

టీ మీడియా, మార్చి 9,గోదావరి ఘని:

0
TMedia (Telugu News) :

హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి*

– ఏఐటీయూసీ డిమాండ్
టీ మీడియా, మార్చి 9,గోదావరి ఘని:
ఏ ఎల్ పి అండర్ గ్రౌండ్ లాంగ్ వాల్ మైనులో చట్టానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేకం వీ టి సి ట్రైనింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ ను అండర్ గ్రౌండ్ లో దించి ఆయన చావుకు కారణ మైనఏ ఎల్ పి మేనేజర్ ఏరియ జనరల్ మేనేజర్ లపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి కేంద్ర అధ్యక్షులు కడారి సునీల్ ఆర్జీ వన్ కార్యదర్శి శనిగల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి సింగరేణిలో పర్మినెంటు ఉద్యోగం ఇవ్వాలనిడిమాండ్ చేశారు సింగరేణి అధికారులు సీఎండీ దగ్గర మెప్పు పొందేందుకు సేఫ్టీ రక్షణ గాలికి వదిలేసి ఉత్పత్తి ప్రధానలక్ష్యంగా వీటి సి ట్రైనింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను మైను లోకి పంపడం చూస్తుంటే వీరి అత్యాస అర్థమవుతుంది డి జి ఎం ఎస్ నా మ్స్ కు విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్.నిండు ప్రాణాన్ని కి కారణమైన సింగరేణి అధికారులను కఠినంగా శిక్షించాలని కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read :  టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం
ఏ ఎల్ పి అండర్ గ్రౌండ్ మైను లో ఏ చట్ట ప్రకారం కాంట్రాక్ట్ కార్మికుని దించారు ఏ ఎల్ పి మేనేజర్ ఏరియా జిఎం పై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి…!

మృత కాంట్రాక్ట్ కార్మికుని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి.

కుటుంబ సభ్యులకు ఒకరికి సింగరేణి ఉద్యోగం ఇవ్వాలి

సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ డిమాండ్..!

ఏ ఎల్ పి అండర్ గ్రౌండ్ లాంగ్ వాల్ మైనులో చట్టానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేకం వీ టి సి ట్రైనింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ ను అండర్ గ్రౌండ్ లో దించి ఆయన చావుకు కారణ మైనఏ ఎల్ పి మేనేజర్ ఏరియ జనరల్ మేనేజర్ లపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి కేంద్ర అధ్యక్షులు కడారి సునీల్ ఆర్జీ వన్ కార్యదర్శి శనిగల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి సింగరేణిలో పర్మినెంటు ఉద్యోగం ఇవ్వాలనిడిమాండ్ చేశారు సింగరేణి అధికారులు సీఎండీ దగ్గర మెప్పు పొందేందుకు సేఫ్టీ రక్షణ గాలికి వదిలేసి ఉత్పత్తి ప్రధానలక్ష్యంగా వీటి సి ట్రైనింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను మైను లోకి పంపడం చూస్తుంటే వీరి అత్యాస అర్థమవుతుంది డి జి ఎం ఎస్ నా మ్స్ కు విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్.నిండు ప్రాణాన్ని కి కారణమైన సింగరేణి అధికారులను కఠినంగా శిక్షించాలని కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube