అనంత విష్ణుదేవ ప్రభు లీలలపై పోలీసుల దృష్టి

అనంత విష్ణుదేవ ప్రభు లీలలపై పోలీసుల దృష్టి

1
TMedia (Telugu News) :

అనంత విష్ణుదేవ ప్రభు లీలలపై పోలీసుల దృష్టి

టి మీడియా,జులై6,హైదరాబాద్:అనంత విష్ణుదేవ ప్రభు లీలలపై పోలీసులు దృష్టి సారించారు. జై మహాభారత్‌ పార్టీ అధినేతపై పోలీసులు కేసు పెట్టే యోచనలో ఉన్నారు. ఆధార్‌కార్డులసేకరణపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈసీకి హైదరాబాద్‌ పోలీసులు సమాచారమిచ్చారు.

 

Also Read : చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

ఆధార్‌కార్డు జిరాక్స్‌ తీసుకుని నిర్వాహకులు సభ్యత్వం ఇస్తున్నారు. అనుమతి లేకుండా 3 నెలల్లో 5 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. జై మహాభారత్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి. ప్రభుత్వ భూమిని ఇప్పించే యత్నం చేస్తామని విష్ణుదేవ్‌ తెలిపారు. అనంత విష్ణుదేవపై సైఫాబాద్ పీఎస్‌లో స్థానికులు ఫిర్యాదు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube