పోలీస్ అతిధి గృహన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్

పోలీస్ అతిధి గృహన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్

1
TMedia (Telugu News) :

పోలీస్ అతిధి గృహన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్

టీ మీడియా, జూన్16, ఖమ్మం :నగరంలోని శారధినగర్ లో గల ఓల్డ్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని అన్ని హంగులతో పునరుద్ధరించి జిల్లా పోలీస్ అతిధి గృహం గా నిర్మించబడిన పోలీస్ గెస్ట్ హౌస్ ను ఈరోజు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించారు. జిల్లా పోలీస్ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా జిల్లా పోలీసులకు అందుబాటులో వుండేవిధంగా పోలీస్ అతిధి గృహన్ని తీర్చిదిద్దారు.పోలీస్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఆనంతరం స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

Also Read : నిత్య అన్న ప్రసాద వితరణకు సహకరించండి

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ శబరిష్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , AR అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు అంజనేయులు, రామోజీ రమేష్ , ప్రసన్న కుమార్ , సిఐలు సర్వయ్య, చిట్టిబాబు , శ్రీధర్, రామకృష్ణ, అంజలి, ఆశోక్, RI లు రవి, తిరుపతి,శ్రీశైలం పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube