యాదాద్రి జిల్లాలో పోలీసు వాహనం బోల్తా..

8 మందికి గాయాల

1
TMedia (Telugu News) :

యాదాద్రి జిల్లాలో పోలీసు వాహనం బోల్తా..

8 మందికి గాయాల
టి మీడియా,జూన్ 27,యాదాద్రి భువనగిరి : పోలీసుల వాహనం బోల్తా పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపంలోని ఎయిమ్స్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి పోలీసు వాహనం వరంగల్‌కు వెళ్తుంది.

Also Read : య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్

కాగా, బీబీనగర్ వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉన్నారు. విషయం తెలిసిన బీబీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube