మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

2
TMedia (Telugu News) :

మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా

-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

టీ మీడియా ఆగస్టు 6,మునుగోడు: నియోజకవర్గం చండూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం లో సి ఎల్ పి నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రత్యేక సమయం లో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నారు మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా ఇక్కడ అనేక పర్యాయాలు కాంగ్రెస్ ని గెలిపించారు. అలాగే మరోసారి కాంగ్రెస్ ని గెలిపించుకోడానికి ఏర్పాటు చేసిన సమావేశం…. మీ అందరి ఉత్సాహం, ఉరకలు చూస్తే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ను గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని, మిమ్మల్ని చూస్తే అర్థమైతుంది ..

 

Also Read : శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు

 

ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మీరందరూ ఒక సంఘంగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించిన మీ అందరి కోసం మేము ఉన్నాం అని మీ తరుపున మేము ఉన్నాం అని ధైర్యం చెప్పడానికే ఇక్కడకు వచ్చాం…కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా మునుగోడు లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ కి ఓట్లేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నాఅన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube