దంపతులకు పొంగులేటి ఆశీర్వాదం

దంపతులకు పొంగులేటి ఆశీర్వాదం

1
TMedia (Telugu News) :

దంపతులకు పొంగులేటి ఆశీర్వాదం

టి మీడియా, మే14,కొణిజర్ల :ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం కొణిజర్ల మండలం కేంద్రంలో బెజవాడ సామేలు కుమారుని వివాహ మహోత్సవంలో పాల్గొని దంపతులను దీవించి శుభాకాంక్షలు తెలిపారు. వధూవరులకు నూతన వస్త్రాలను అందజేశారు.

Also Read : తీన్మార్ మల్లన్నపై పిర్యాదు

పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మండల టీఆర్ఎస్ నాయకులు కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, దొడ్డపనేని రామారావు, కొణిజర్ల సర్పంచ్ రామారావు, పొట్లపల్ల శేషగిరి, ఏలూరి శ్రీనివాసరావు, కొనకంచి మోషే, గుడివాడ వెంకటేశ్వర్లు, శీలం వెంకట్రామిరెడ్డి, సురభి వెంకటప్పయ్య, తాళ్లూరి చిన్నపుల్లయ్య, ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube