-అంగరంగ వైభవంగా పొంగులేటి కుమార్తె వివాహ మహోత్సవం

0
TMedia (Telugu News) :

బాలిలో పరిణయం
-అంగరంగ వైభవంగా పొంగులేటి కుమార్తె వివాహ మహోత్సవం

టీ మీడియా,ఆగస్టు12, బాలి: తెరాస రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతుల కుమార్తె సప్నిరెడ్డి వివాహం రామసహాయం సురేందర్ రెడ్డి మనుమడు అర్జున్ రెడ్డితో ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి పొంగులేటి కుటుంబ సభ్యులతో పాటు రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube