మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను కలిసిన పొంగులేటి

మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను కలిసిన పొంగులేటి

1
TMedia (Telugu News) :

మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను కలిసిన పొంగులేటి

టీ మీడియా, అక్టోబర్ 28, హైదరాబాద్: తెరాస రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు శీనన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పూలమొక్కను అందజేశారు.

Also Read : దేవాలయమునకు విరాళం అందజేసిన ఆలయ కమిటీ సభ్యుడు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube