మాజీ సర్పంచ్ పాప్యనాయక్ కి పొంగులేటి నివాళ్లు

మాజీ సర్పంచ్ పాప్యనాయక్ కి పొంగులేటి నివాళ్లు

1
TMedia (Telugu News) :

మాజీ సర్పంచ్ పాప్యనాయక్ కి పొంగులేటి నివాళ్లు

టి మీడియా, మే11,ఖమ్మంరూరల్:
మండలంలోని పెద్దతండా గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం మృతిచెందిన ఆ గ్రామ మాజీ సర్పంచ్ బాణోతు పాప్యనాయక్ భౌతికాయాన్ని బుధవారం ఉదయం తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి నివాళ్లర్పించారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

Also Read : నిత్యావసర సరుకుల పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube