పేద కుటుంబాలకు అండగా యూత్ ఐకాన్

పేద కుటుంబాలకు అండగా యూత్ ఐకాన్

2
TMedia (Telugu News) :

పేద కుటుంబాలకు అండగా యూత్ ఐకాన్

టీ మీడియా,మార్చి 12, జగిత్యాల
కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన పర్లపల్లి నర్సయ్య గత ఆరు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న కొత్తూరి మహేష్ మృతుని కుటుంసభ్యులను పరామర్శించి వారికి ఐదు వేల రూపాయల నగదు, సరుకులు పంపిణీ చేయడం జరిగింది.గతంలో కూడా చాలా నిరుపేద కుటుంబాలకు వారి అవసరతలో అండగా ఉంటూ నెనున్నాననే భరోసా కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిస్తున్నాడు.లాక్ డౌన్ లో కూడాఎంతోమందినిరుపేదలకుఆపద్బాంధవుడిలా ఆదుకుని మానవత్వాన్ని చాటుకున్నాడు.ఈ కార్యక్రమంలో చిరంజీవి,శ్రీనివాస్,సతీష్, రఘు, దిలీప్, శేఖర్,దేవేందర్,చింటు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : స్టాలిన్‌గ్రాడ్ త‌ర‌హాలోనే కీవ్ పోరాడుతుంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube