నాసిరకంగా రోడ్డు పనులు… పట్టి పట్టనట్టుగా అధికారులు

నాసిరకంగా రోడ్డు పనులు... పట్టి పట్టనట్టుగా అధికారులు

0
TMedia (Telugu News) :

నాసిరకంగా రోడ్డు పనులు… పట్టి పట్టనట్టుగా అధికారులు

టీ మీడియా, జనవరి 13, ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామం నుండి పోత్కపల్లి శానగొండ బయమ్మ పల్లి ఇందూర్తి మీదుగా గుంపుల వరకు డబుల్ రోడ్డు పనులు నాసిరకంగా చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు ముందు ఉన్న తారు రోడ్డు తీసి 45 సెంటిమిటర్స్ తీయవలిసిన రోడ్డు కింది భాగం 4 నుండి 6 అంగుళాలు తీస్తూ మోరం పోయవలిసిన రోడ్డున మట్టి పోయడం హెచ్చరిక బోర్డు లు లేకుండా ఉండడంతో వాహనాదరులు ప్రమదాలకు గురవుతున్నారు.

Also Read : జీడీపప్పు పాలు ఎప్పుడైనా తాగారా.?

రోడ్డు క్రిందనుండి వేవసాయ అవసరాలనిమిత్తం వేసిన పైపులు కల్వట్లు పూర్తి గా నిర్మిచకుండా పైనుండి మట్టి పోసి రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు అధికారులు చోరువా తీసుకోని రోడ్డు పనులు నాణ్యత పరిమాణలతో చేసేలా చెర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube