రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

1
TMedia (Telugu News) :

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

 

టీ మీడియా, అక్టోబర్28, కేసముద్రం: కేసముద్రంమండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో మండల పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విద్వేషపూరితమైనటువంటి హలో మతాలను వర్గాలను విభజించి కుట్రపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్న సందర్భంగా ప్రజాస్వామ్య భారతదేశంలో అన్ని వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి నవభారత నిర్మాణాన్ని చేయాలని ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా 3750 కిలోమీటర్ల పాదయాత్ర చేయుటకు నిర్ణయించుకుని తెలంగాణలో జరుగుతున్న పాదయాత్రకు ఈనెల 30వ తారీకు నాడు మహబూబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నాయకులు యాత్రలో పాల్గొనాలని రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు పోస్టర్లుఆవిష్కరించి ఈ విషయాన్ని మండలంలోని అన్ని గ్రామాలకు పోస్టర్లు ఇవ్వడం జరిగింది యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుచున్నాము.

 

Also Read : వృద్ధాశ్రమంలోపొంగులేటి పుట్టినరోజు వేడుకలు

 

ఈ కార్యక్రమంలో గంట. సంజీవరెడ్డి కలవల సర్పంచ్, బండారు దయాకర్ ఎక్స్ సర్పంచ్ ఉప్పరపల్లి, అల్లం నాగేశ్వరరావు సింగిల్ విండో వైస్ చైర్మన్, జిల్లా నాయకులు, తోట వెంకన్న జిల్లా కిసాన్.కాంగ్రెస్ అధ్యక్షుడు, తండా వెంకటేశ్వర్లు, గుజ్జునూరి బాబురావు, సత్యానందం, గంధసిరి శ్రావణ్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు, పాల్వాయి.మల్లేశం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు, అయ్యూబ్.ఖాన్ బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు బానోత్ బాలు నాయక్, ఇస్లావత్ చందు, ధరావత్ బాలు నాయక్ ఎంపీటీసీ దనసరి, బానోత్. చిన్న వెంకన్న ఉపసర్పంచ్ దనసరి, కూరెల్లి సతీష్, కళ్లెం.శ్రీనివాస్, తాజుద్దీన్, గోపాల వెంకటరెడ్డి, గండి శ్రీనివాస్.,మాసాడి శ్రీనివాస్, మందటి శ్రీకాంత్, చిట్ల సంపత్, నూనవత్ బద్రు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube