అయ్యప్ప స్వాములకు ఆర్థిక సాయం చేసిన పోట్ల శ్రీనివాస్ రావు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 26: కొణిజర్ల

కొణిజర్ల మండలం మల్లు పల్లి గ్రామం లోని అయ్యప్ప స్వాములకు జిల్లా తెరాస నాయకులు పోట్ల శ్రీనివాస్ రావు తన వంతు సాయంగా ఐదువేల రూపాయలను గురుస్వామి గాలిబు నర్సింహా రావు స్వామీ గారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల తెరాస అధ్యక్షుడు వై చిరంజీవి , సర్పంచుల సంఘం అధ్యక్షులు మోహన్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కిలారు మాధవరావు, తెరాస మండల ఎస్ టి సెల్ కార్యదర్శిభూక్యా నరసింహారావు, మల్లు పల్లి స్కూల్ చైర్మన్ బానోత్ మాన్ సింగ్ , గ్రామ యూత్ అధ్యక్షుడు నవీన్ బీసీ సెల్ కార్యదర్శి వీరన్న, లకావత్ సీతారాములు, సతీష్ చిన్న రాములు రమేష్ నరేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు.

District Teresa leaders Potla Srinivas Rao handed over Rs.ST Cell Secretary Bhukia Narasimha Rao.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube