నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 19 మహానంది

మహానంది మండల పరిధిలోని గ్రామాల్లో నంద్యాల 220 కెవి సబ్ స్టేషన్ నందు మెయిన్టేషన్ కారణంగా అన్నీ సబ్ స్టేషన్లలో శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు విధ్యుత్ సరఫరా లో అంతరాయం వుంటుందని విద్యుత్ ఉన్నతాధికారులు శుక్రవారం తెలిపారు. వారి ఆదేశాల మేరకు మహానంది మండల పరిధిలోని శనివారం అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ లలో విద్యుత్ పనుల మరమ్మత్తుల కారణంగా పట్టణం మొత్తం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు విద్యుత్ సరఫరా ను నిలిపి వేయడం జరుగుతుందన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మహానంది విద్యుత్ శాఖ ఏఈ ప్రబాకర్ రెడ్డి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube