కార్మికుల పక్షపాతి పువ్వాడ అజయ్

చిరుమామిళ్ల రవికిరణ్

1
TMedia (Telugu News) :

కార్మికుల పక్షపాతి పువ్వాడ అజయ్
– చిరుమామిళ్ల రవికిరణ్
టీ మీడియా,సెప్టెంబర్ 20, ఖమ్మం : మంత్రి పువ్వాడ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై భారీ చేరికలుపిఏ రవికిరణ్ సమక్షంలో టిఆర్ఎస్ కేవీ లోకి చేరిన కార్మికులు ఖమ్మం వి డి ఓ కాలనీలోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో పిఏ చిరుమామిళ్ల రవికిరణ్ సమక్షంలో ఆటో యూనియన్ కార్మికులు టిఆర్ఎస్ కార్మిక విభాగంలోకి చేరారు.

Also Read : రోజుకో వెల్లుల్లి రెబ్బ,అల్లం ముక్క తో రోగనిరోధక శక్తి

ఈ సందర్భంగా రవి కిరణ్ మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్మికుల పక్షపాతి అని,మీకు అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. టిఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి పాల్వంచ కృష్ణ ఆధ్వర్యంలో తనికెళ్ళ అడ్డాకి చెందిన వారికి మంత్రి పువ్వాడ పిఏ రవి కిరణ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కార్మిక విభాగం చురుకైన పాత్ర పోషించి పువ్వాడ అజయ్ కుమార్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేయాలని రవికిరణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కార్మికులకు ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తున్నారని అన్నారు.

Also Read : కూలిన ప్రహరీగోడ.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షులు జానీ పాషా,నగర అధ్యక్షులు సెల్వరాజు,అడ్డా ప్రెసిడెంట్ వెంకన్న,నాయకులు గుప్తా,జానీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube