మల్లన్న సాక్షిగా ప్రమాణం చేసిన మాజీ ఎమ్మెల్యే.

మల్లన్న సాక్షిగా ప్రమాణం చేసిన మాజీ ఎమ్మెల్యే.

0
TMedia (Telugu News) :

మల్లన్న సాక్షిగా ప్రమాణం చేసిన మాజీ ఎమ్మెల్యే
-చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రమాణం చేయాలి

టీ మీడియా అక్టోబర్ 02 ఓదెల:మల్లికార్జున స్వామి గుడికి వచ్చిన మాజీ ఎమ్మెల్లే విజయరమణరావు ని పొలీసులు అడ్డుకోవడంతో మల్లన్న స్వామి వారి చిత్రపఠం పైన ప్రమాణం చేసిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణరావు ఓదెల మల్లికార్జున స్వామి వారి మీద ఇసుక అవినీతిపై ప్రమాణం చేయాలనే సవాలును స్వీకరించకుండ ఓదెల మల్లన్న గుడికి వచ్చిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు ని పొలీసులతో అడ్డుకుని పోలిస్ స్టేషనుకు తరలించిన పొలీసులు .

 

also read :మ్మెల్యే దాసరి హౌస్ అరెస్ట్

 

ఇసుక అవినీతిలో తన నిజ స్వరూపం,అక్రమాలు బట్ట బయలు అవుతున్నాయన్న దురుద్దేశంతో మాజీ ఎమ్మెల్లే విజయరమణారావు విసిరిన సవాలు స్వీకరించకుండా పొలీసులతో అక్రమంగా అరెస్టు చేయించి అడ్డుకోవడంతో మల్లన్న గుడి ప్రాంగణంలో ఓదెల మల్లికార్జున స్వామి వారి చిత్రపఠంపై ప్రమాణంచేస్తూ ఇసుక అవినీతిలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని విజయరమణరావు తెలుపుతూ పెద్దపల్లి ఎమ్మెల్లే దాసరి మనోహర్ రెడ్డి చిత్తశుద్ది ఉంటే ఇసుక అవినీతిపై మల్లన్న స్వామి వారిపై ప్రమాణం చేసి తన నిజాయతీ నిరూపించుకోవాలని విజయరమణారావు డిమాండ్ చేశారు మండలంలోని కాంగ్రెస్ శ్రేణులను ముందస్తు అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube