వాసవి క్లబ్ ఆధ్వర్యంలో

ప్రసాదం వితరణ కార్యక్రమం

0
TMedia (Telugu News) :

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రసాదం వితరణ కార్యక్రమం

టీ మీడియా, మార్చి03, మధిర:మహాశివరాత్రి సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తుల కోసం మధిర వాసవి యూత్ క్లబ్, వనిత వాసవి క్లబ్ అధ్యక్షులు చల్లా సత్యనారాయణ ,పల్లపోతుల సింధూరి, టిఆర్ఎస్ పార్టీ మదిర టౌన్ అధ్యక్షులు పళ్లపోతుల వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సాంబార్ రైస్ కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం యూత్ వాసవి క్లబ్ అధ్యక్షులు చల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.

 

 

ALSO READ:క్యాథ్ ల్యాబ్ ప్రజలకు వరం

.. మహాశివరాత్రి సందర్భంగా దేవుని ప్రసాదం దేవస్థానానికి వచ్చే భక్తులకు మా ఆధ్వర్యంలో సాంబార్ రైస్ పంపిణీ కార్యక్రమం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.అనంతరం టౌన్ పార్టీ అధ్యక్షులుఈ కార్యక్రమంలో మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి స్విమ్మర్స్ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube