కెసిఆర్ త్వరగా కోలుకోవాలనీ ప్రార్థనాలు

- మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంధం పరంజ్యోతి

0
TMedia (Telugu News) :

కెసిఆర్ త్వరగా కోలుకోవాలనీ ప్రార్థనాలు

– మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంధం పరంజ్యోతి

టీ మీడియా, డిసెంబర్ 8, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంధం పరంజ్యోతి, 5వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గొర్ల రాంచందరు లు కెసిఆర్ త్వరగా కోలుకోవాలని తమకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించారు. కెసిఆర్ కి గాయం కావడం బాధాకరం, రాష్ట్రంలోనీ ప్రతి పేద బాగుపడాలనీ, తన వంతు కృషి చేశాడనీ ,ఆయన త్వరగా కోలుకోవాలనీ , ఆరోగ్యాంగా ఉండాలనీ కోరారు.

Also Read : తండ్రిని బండరాయితో కొట్టి హత్య చేసిన కొడుకు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube