ముత్తారంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ఎన్నిక

ముత్తారంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ఎన్నిక

1
TMedia (Telugu News) :

ముత్తారంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ఎన్నిక

 

టీ మీడియా, నవంబర్18, ముదిగొండ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు ముదిగొండ మండలం ముత్తారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక సమావేశం గ్రామ సర్పంచ్ తాళ్ళ నాగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ పాల్గొన్నారు ముఖ్య అతిథిలుగా మల్లెల అజయ్,ఏటుకూరి వెంకటేశ్వర్లు,పొదిలి తీరపయ్య లు పాల్గొన్నారు.ఈ సమావేశం గ్రామ శాఖ అధ్యక్షుడు గా లంజపల్లి బుచ్చయ్య ను sc సెల్ అధ్యక్షుడు గా కొప్పుల రామయ్య ను ఎన్నుకోవడం జరిగింది.

Also Read : బాల కార్మికులతో పనులు చేపిస్తే కటిన చర్యలు

ఈ కార్యక్రమంలో కొప్పుల వెంకయ్య,కాలపొంగు నాగులు, వెంకటి, భూసి, నారపొంగు సుదర్శన్,తాళ్ళ సైదులు,రమేష్, గద్ధల రమేష్,లంకపల్లి వెంకట్ రావు, మసపొంగు వెంకట్, రాయబారపు పాపులు,వెంకన్న,తాళ్లూరి వెంకన్న,గొల్లముడి జైరాజ్,యువజన నాయకుడు అశోక్,లింగం నగేష్,మేకల నాగయ్య,రేణుకా,గుంజా మురళి,తాళ్ళ వేణు,రెడ్డి బయిన వీరబాబు,తాళ్ళ మీనయ్య,నగేశం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube