వికలాంగుల వేదిక అధ్యక్షునీ ఎన్నిక

షేక్ అక్బర్ హుస్సేన్ నియామకం

2
TMedia (Telugu News) :

వికలాంగుల వేదిక అధ్యక్షునీ ఎన్నిక

– షేక్ అక్బర్ హుస్సేన్ నియామకం

టీ మీడియా, జులై26, రామకృష్ణాపూర్;
తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మేకల సమ్మయ్య ఆధ్వర్యంలో జిల్లా కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా షేక్ అక్బర్ హుస్సేన్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

 

Also Read : కాఫర్ డ్యామ్ పూర్తిచేయకుండా డయాఫ్రమ్ వాల్ కడతారా..?

 

అనంతరం షేక్ అక్బర్ హుస్సేన్ మాట్లాడుతూ వికలాంగుల హక్కులు, ఆత్మగౌరవం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తనమీద ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి ప్రభుత్వం నుండి అందవలసిన ప్రతి పథకాన్ని మార్మూల ప్రాంతాల వికలాంగులకు చేరే విధంగా జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube