ప్రెస్ క్లబ్ భద్రాద్రి అధ్యక్షునిగా తోటమల్ల….!!

0
TMedia (Telugu News) :

భద్రాచలం ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి అధ్యక్షునిగా తోటమల్ల బాలయోగి తిరిగి నియమితులయ్యారు. గతంలో భద్రాచలం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పని చేసిన బాలయోగి తోటమళ్ళను మరోమారు ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా భద్రాచలంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఎంపిక చేశారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా కాటా సత్యం,కార్యదర్శిగా రేపాక అఖిల్,కోశాధికారిగా రేపాక సాయి,ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుమ్మడపు దుర్గాప్రసాద్ , ఉపాధ్యక్షులుగాగా రామాచారి, అల్లాడి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి,సహాయ కార్యదర్శులు గా కె.శ్రీనివాస్, ప్రణీత్,రంజిత్,సహాయ కోశాధికారిగలుగా రామకృష్ణ, అంజి బాబు తదితరులు నియమితులయ్యారు.ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి అభివృద్ధికి…. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా వెల్లడించింది.

Thotamalla Balayogi has been re-appointed as the president of the Bhadrachalam Press Club of Bhadradri.  
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube