నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం పనులను పరిశీలన.

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 26: కొణిజర్ల

కొణిజర్ల మండలం పెద్ద మునగాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం పనులను పరిశీలిస్తున్న కొణిజర్ల టిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సర్పంచ్ పరిక పల్లి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ, పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .

Inspection of newly constructed Primary health sub-center works.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube