ప్రవైట్ ఆస్పత్రి యాజిమాన్య దాష్టీకం

పనిచేయని లిఫ్టు లాక్ చెయ్యని వైనం

2
TMedia (Telugu News) :

ప్రవైట్ ఆస్పత్రి యాజిమాన్య దాష్టీకం

– పనిచేయని లిఫ్టు లాక్ చెయ్యని వైనం

– చూసు కోకుండ కాలుపెట్టి మహిళ మృతి

టీ మీడియా,సెప్టెంబర్ 21, ఖమ్మం:నగరం లో ప్రవైట్ వైద్యం దాస్టికాలు ఒక్కొకటి బైటకు వస్తున్న యి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్షం ,మద్దతు తోనే నిర్లక్ష్యాలు అనేది స్పష్టం అవుతోంది..నగరం లోని బాలాజీ నగర్ లో ఉన్న తెలంగాణ ఆస్పత్రి లో మంగళవారం పనిచేయని లిఫ్టు లో కాలుపెట్టి గుంత లో క్రింద పడి వైరా మండలం గొల్లెన పాడుకు చెందిన మహిళ చనిపోయింది. పని చేయని లిఫ్టు కు లాక్ చేసి బోర్డ్ పెట్టాల్సి న యాజీమాన్యం నిర్లక్షం ప్రాణం బలి గొంది.ఆస్పత్రి నిండా సి సి కెమెరాలు పెట్టిన యాజిమా న్యం పని చేయని లిఫ్టు గురించి పట్టించు కొక పోగా జరిగిన ఘటన ను ఏమర్చే ప్రయత్నం లో ఉన్నది.

Also Read : నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు

కాసుల కకృతి మినహా ఆస్పత్రి కి వచ్చే వారికి, ఇన్ పేషెంట్లు కు కనీస సౌకర్యాలు కల్పించే విషయం లో కనీస నిబంధనలు పాటించడం లేదు. ఫలితం అవాంచనీయ సంఘటనలు జరుగుతున్న యి.తెలంగాణ ఆస్పత్రి లో పూర్తి స్థాయి పర్య వెక్షుడు,పరి పాలనా అధికారి గా ఆస్పత్రి యాజిమాని డాక్టర్ మురళి తండ్రి వ్యవహరిస్తున్న రు.అంటే యాజిమాని స్వీయ పర్యవేక్షణ లో నే ఆస్పత్రి నిర్వహణ ఉంది.అటువంటి చోటే ఇటువంటి ఘటనలు జరగడం తో మిగిలిన ఆస్పత్రి ల పరిస్థితి అర్దం అవుతోంది.

ప్రవైట్ వైద్యం మాఫియా

నగరం లో ప్రవైట్ వైద్యం మాఫియా నడుస్తోంది.వైద్య రంగం తో సమధం లేని వ్యక్తులు ఆస్పత్రులు ఏర్పాటు చేసి లేని డాక్టర్లు పేర్లు బోర్డు లు పై పెట్టీ అక్రమ వైద్యం వేస్తున్న రు.దళారులు ను పెట్టుకొని వసూళ్లు కుపాల్పడుతున్నారు.

ప్రవైట్ లో కొంత మంది అక్రమాలు

Also Read : ఘనంగా పోషణ మాసోత్సవం
—–
– భాలాజీ నగర్ లో ఓక అస్పత్రి యాజి మాన్యం కాలువను,రోడ్డును ఆక్రమించి చెక్కలతో ఆస్పత్రి నిర్మించారు

– వైరా రోడ్ లో పలు ఆస్పత్రులు యజిమానులు సెల్లార్ లో పార్కింగ్ అనుమతించ క పోగా తమ అంబులెన్సు లు రోడ్డు పైన పార్కింగ్ చేస్తున్న రు.
– చాలా ఆస్పత్రులు ల్లో పేషెంట్లు బెడ్స్ కి సరి పోను టాయి లెట్స్ కూడా లేవు.మంచి నీరు లాంటి వి కుడాలేవు

– మామూళ్ల గూడెం లో ఉన్న ఓ క అస్పత్రి తో పలు చోట్ల రోడ్ల పైనే పాద రక్షలు. విడిచి వెళ్లాల్సిన దుస్థితి ఉంది.

– ఆస్పత్రులు కు అనుభందం గా మెడికల్ షాప్ లు, ల్యాబ్ లు అనధికారికంగా ఏర్పాటు చేసి నిలువు దోపిడీ కి పాల్పడుతున్న రు.అయిన చర్యలు లేవు. వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు అనేవి నామ మాత్రం గా తయారయ్య యి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube