ప్రొఫెసర్ కోదండరాం అరెస్టు

ప్రొఫెసర్ కోదండరాం అరెస్టు

1
TMedia (Telugu News) :

ప్రొఫెసర్ కోదండరాం అరెస్టు

టీ మీడియా, ఆగస్టు3,మహాదేవపూర్:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలంలోని కన్నపల్లి లక్ష్మీ పంప్ హౌస్ సందర్శనకు విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరాంను కాళేశ్వరం వద్ద పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

 

Also Read : భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాతే సీఎంగా ప్రమాణ స్వీకారం

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ మణిహారమని చెప్పుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని లక్ష కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ ప్రాజెక్టు నాణ్యత లోపం వల్లనే కుప్పకూలిందని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube