మహానందిలో డయల్ యువర్ కార్యక్రమం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 22, మహానంది:

మహానంది ఆలయంలో బుధవారం భక్తుల సౌకర్యార్థం కోసం డయల్ యువర్ కార్యక్రమాన్ని ఈఓ నిర్వహించారు. ఈఓ మల్లికార్జున మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు భక్తులు ఫోన్ చేసి సమస్యలు వివరించారు.ఆలయ ఆవరణలోని షవర్లు పని చేయడం లేదని, కోనేటి కాల్వలో మహానంది టాయిలెట్లలోని డ్రైనేజీ నీరు కలుస్తుండటం వలన నీరు కాలుష్యం అవుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని ఈఓ మల్లికార్జున ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఆలయంలో అనధికారికంగా పూజలు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని నంద్యాల కు చెందిన ఒక భక్తుడు ఈవో దృష్టికి తీసుకొచ్చారు.ఈ పలు సమస్యలను పరిష్కరించాలని ఆలయ అధికారులు ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube