ప్రాపర్టీ షో కి పోటెత్తిన జనం

ప్రాపర్టీ షో కి పోటెత్తిన జనం

0
TMedia (Telugu News) :

-50 వేలు దాటిన వీకక్షకు లు

టి మీడియా,డిసెంబర్ 26, ఖమ్మం: నగరంలో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రీడాయి ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకి జనం పోటెత్తారు. శనివారం ఈ ఎగ్జిబిషన్ ని మంత్రి పువ్వాడ ప్రాంభించిన విషయం విదితమే,మొదటి రోజు 15 వేల మందికి పైగా సందర్శించారు.ఆదివారం మధ్యాహ్నం వరకు 40 వేల మందికి పైగా వీక్షించారు.రాజకీయ,పుర ప్రముఖులు ల తో పాటు,ఉద్యోగులు విక్షకుల్లో ఉన్నారు.క్రీడాయి గౌరవ అధ్యక్షులు వెజే ళ్ల సురేష్,అధ్యక్షులు కొప్పు నరేష్ , ఇతర సభ్యులు స్వయంగా దెగ్గర ఉండి కోవిడ్ నిబంధనలు అమలు పర్యవేక్షిస్తున్నారు. వీక్షణ కు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ నిర్వహకులు, ఇవ్వడం తో పాటు ప్రతి గంటకు డ్రా తీసి బహుమతులు ఇస్తున్నారు. ఇంతటి స్థాయిలో ఖమ్మం మొదటి సారిగా ప్రాపర్టీ షో నిర్వహణ చూస్తున్నామని అన్నారు.ప్లాట్ మొదలు,నిర్మాణము మెటీరియల్,బ్యాంక్ రుణాలు,నిబంధనలు ప్రతి ఒక్క విషయం ఒక్క చోట తెలుసుకొనే అవకాశం కల్పించిన నిర్వాహకులు కు పలువురు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతు నిర్మాణం లు ఉన్న అపోహలు అందరి తొలిగి పోవాలంటే ఇటువంటి ప్రాపర్టీ షో లు అవసరం అన్నారు.ఊహించిన దాని కంటే మంచి ఆదరణ వచ్చింది అన్నారు.ప్రస్తుత అనుభవం తో భవిషత్ లో మరిన్ని ప్రాంతా ల్లో మరిన్ని ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేస్తామన్నారు.నిర్వహణలో పాలు పంచుకొన్న వారితో పాటు,సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత లు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube