నాటిన మొక్కలకు రక్షణ ఏది,

0
TMedia (Telugu News) :

నవంబర్ 24,
టీ మీడియా పెబ్బేరు,

కొత్తకోట మండల కేంద్రంలోని మదనపూర్ రోడ్ లో నాటిన మొక్కలకు రక్షణ కవచం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వేసిన రక్షణ కవచాన్ని గేదేలు అటు వెళ్తుండగా కొమ్ములతో వాటిని తీసుకుని పోవటం జరుగుతుంది. కానీ దీని గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
దీనిపై అధికారులు వెంటనే స్పందించి మొక్కలకు రక్షణ కల్పించగలరని స్థానిక ప్రజలు కోరడమైనది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube