నిరుపేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేత

నిరుపేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేత

1
TMedia (Telugu News) :

నిరుపేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేత

టి మీడియా,జులై 20, గోదావరిఖని :

గోదావరిఖని గౌతమ్ నగర్ సమీపంలోని ప్రజా పాఠశాలలో అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు…
పలకలు మరియు స్కూల్ కిట్స్ ని నిరుపేద విద్యార్థులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ మాట్లాడుతూ…

 

Also Read : ప్రేమ భగ్నమైందనీ.

ఆపదంటే పారిశ్రామిక ప్రాంతంలో అమ్మ పరివార్ గుర్తొస్తుందని,అమ్మ పరివార్ పేరిట అనాధా ఆశ్రమమే కాకుండా,ఎంతోమంది నిరుపేదలకు సహాయం అందించడమే కాకుండా ఈ యొక్క విద్యార్థులకు వారి యొక్క బంగారు భవిష్యత్తు కొరకై గిఫ్టే స్మైల్ కార్యక్రమం పేరిట స్కూల్ కిట్లను అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వాహకులు మంద నాగరాజు,స్కూల్ హెడ్మాస్టర్ అబ్ ఇండిగో, సతీష్,సంస్థ సభ్యులు పారిపెల్లి రాజు,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube