భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు ఈవో

భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు ఈవో

1
TMedia (Telugu News) :

భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు ఈవో

టీ మీడియా, మార్చి 15, మహానంది:

మహానంది క్షేత్రంలో మహానందిశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులకు గురిచేస్తే తగిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం దేవస్థానం చైర్మన్ కోమ్మా మహేశ్వరెడ్డితో కలిసి ఆలయ అర్చకులతో సమావేశం నిర్వహించారు. ఈవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయం లో అనధికార వ్యక్తులు ఉండరాదు అన్నారు. కొందరుఅనధికారికంగారుద్రాక్షలు,ఇతర వస్తువులు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వేంటనే అపాలన్నారు.

Also Read : వినతిపత్రం అందజేసిన విఆర్ఏలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube