పునరవాస కేంద్రాన్ని సందర్శించిన విప్రేగా, హెల్త్ డైరెక్టర్

పునరవాస కేంద్రాన్ని సందర్శించిన విప్రేగా, హెల్త్ డైరెక్టర్

1
TMedia (Telugu News) :

పునరవాస కేంద్రాన్ని సందర్శించిన విప్రేగా, హెల్త్ డైరెక్టర్
టి మీడియా,జూలై18 మణుగూరు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు గార్లు సందర్శించడం జరిగింది.

 

Also Read : మంత్రి అజయ్.. అందరి ఆత్మీయుడు

 

ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి పునరావాస కేంద్రాలలో అందుతున్న సౌకర్యాల గురించి ముంపు ప్రాంత ప్రజలని అడిగి తెలుసుకున్నారు, ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు పరిశీలించారు సీజనల్ వ్యాధుల పట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube