వైభవంగా పుష్కర స్నానాలు

వైభవంగా పుష్కర స్నానాలు

0
TMedia (Telugu News) :

వైభవంగా పుష్కర స్నానాలు

టీ మీడియా, మే8, మహానంది;

మహానంది క్షేత్రం లో ఆదివారం ఘనంగా పుష్కర స్నానాలు జరిగాయి. మహానంది క్షేత్రంలో శ్రీ గంగా వార్షిక పుష్కరోత్సవంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ కొమ్మ మహేశ్వర రెడ్డి, ఆలయ అధికారులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలక మండలి సభ్యులు, పండితులు పూర్ణాహుతి సమర్పించారు. ఆలయ ఆవరణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube