టి మీడియా-ఖమ్మం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఇ కేసీఆర్ గారి తో చర్చలు జరిపి నీరు విడుదల చేసిన సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.పుష్కలమైన నీళ్లు తన పొలాలకు రావడంతో రైతన్న లు కేరింతలు కొడుతున్నారు.