పలువురికి వివాహ శుభలేఖలు అందజేసిన మంత్రి పువ్వాడ

పలువురికి వివాహ శుభలేఖలు అందజేసిన మంత్రి పువ్వాడ

1
TMedia (Telugu News) :

పలువురికి వివాహ శుభలేఖలు అందజేసిన మంత్రి పువ్వాడ
టీ మీడియా,ఆగస్టు5,భద్రాద్రి కొత్తగూడెం:
ఈ నెల 20న జరగనున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనయుడు డా.పువ్వాడ నయన్ రాజ్ వివాహ వేడుకను పురస్కరించుకుని పలువురికి వివాహా వేడుక ఆహ్వాన పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.ఎమ్మేల్యేలు హరి ప్రియ నాయక్ , వనమా వెంకటేశ్వరరావు , మెచ్చా నాగేశ్వరరావు ,జెడ్పీచైర్మన్ కొరం కనకయ్య , మున్సిపల్ చైర్మన్లు కాపు సీతా మాలక్ష్మి తదితరులకు ఆహ్వాన పత్రిక అందజేసి సాదరంగా ఆహ్వానించారు.

Also Read : ఆ స్టార్ ఓటీటీ సంస్థకు ‘సీతారామం’ డిజిట‌ల్ హ‌క్కులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube