చంద్రబాబుకు మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానం

చంద్రబాబుకు మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానం

1
TMedia (Telugu News) :

చంద్రబాబుకు మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానం
టీ మీడియా,ఆగస్టు3,హైద్రాబాద్ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తమ కుమారుడి వివాహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు.

 

Also Read : ఆర్థిక సహకారం అందించిన ఉపాధ్యాయ బృందం

ఈ మేరకు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లోని ఆయన అధికారిక నివాసంలో మంత్రి పువ్వాడ మర్యాదపూర్వకంగా కలిసి ఆగస్ట్ 20న జరగనున్న తమ కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube