సీఎం జగన్ ను కలిసిన మంత్రి పువ్వాడ

వివాహ ఆహ్వానం అందాజేత

2
TMedia (Telugu News) :

సీఎం జగన్ ను కలిసిన మంత్రి పువ్వాడ
– వివాహ ఆహ్వానం అందాజేత
టీ మీడియా,ఆగస్టు3,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఫిపువ్వాడ అజయ్ కుమార్ బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కలిశారు.

Also Read : చెత్త ట్రాక్టర్ డ్రైవర్ గా పంచాయతీ సెక్రటరీ

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ఈ నెల 20న జరగనున్న తన తనయుడి వివాహ పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube