డివిజన్ లో పువ్వాడ వివాహ పత్రికలు పంపిణీ

డివిజన్ లో పువ్వాడ వివాహ పత్రికలు పంపిణీ

1
TMedia (Telugu News) :

డివిజన్ లో పువ్వాడ వివాహ పత్రికలు పంపిణీ

టీ మీడియా,ఆగస్టు 3,ఖమ్మం : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజేయ కుమార్ గారి తనయుడు డాక్టర్ నయన్ రాజ్ గారి వివాహం ఆగస్టు20 న జరగనున్న సందర్భముగా స్తానిక 47డివిజన్ లో పెళ్లి కానుకగా ప్రతేకంగా తయారు చేసిన గోడ గడియారాలను వివాహ పత్రికలను బుధవారం స్థానిక కార్పొరేటర్ మాటేటి అరుణ నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా పంపిణి చేసారు.

Also Read : ముంపు బాధితులకు దుప్పట్లు వితరణ

ఈ కార్యక్రమములో తెరాస యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్ , డివిజన్ అధ్యక్షా కార్యదర్శులు మల్లేశం , జానీ డివిజన్ కమిటీ నాయకులూ యాదగిరి , దయాకర్ , పెద్దోడు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube