పి.వి. రావు జయంతి వేడుకలు

పి.వి. రావు జయంతి వేడుకలు

1
TMedia (Telugu News) :

పి.వి. రావు జయంతి వేడుకలు
టీ మీడియా, మే 11,రామకృష్ణాపూర్:మాలల చైతన్యం విద్య రాజకీయ ఆర్థిక అభివృద్ధి సాధించాలని అను నిత్యం పరితపించిన మాల జాతి ఆణిముత్యం అంబేద్కర్ గారి ఆశయసాధనలో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను సాధించి పెట్టాలనే తపనతో పయనిస్తూ ప్రాణాలు కోల్పోయిన మాలల ఉద్యమ పోరాట చైతన్య శీలి… మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు కిర్తిశేషులు స్వర్గీయ పి. వి రావు గారి 73 వ జయంతి సందర్భంగా…

Also Read : విధులనుండి తొలగించారని నీళ్ల ట్యాంక్ ఎక్కిఆత్మహత్యయత్నం

జాతీయ అధ్యక్షులు గౌరవ అద్దంకి దయాకర్ గారి నేతృత్వంలోరాష్ట్ర రథసారథి గౌరవనీయులు పిల్లి సుధాకర్ గారి అధ్యక్షతన రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం గర్వించదగిన విషయం గా భావిస్తూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ మాల మహానాడు అధ్యక్షులు బైరిమాల్ల మోగిలయ్యా మరియు రాష్ట్ర కార్యదర్శి పలిగిరి కనకరాజు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో జుంజిపల్లి శశికుమార్, డోలకల కృష్ణమూర్తి,దాసరి స్వామి,అనే బుచ్చన్న,కంది రాయమల్లు, జాంజర్ల పోషo,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube