ఘనంగా మాజీ ప్రధాని పీవీ వర్ధంతి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 23,ఖమ్మం: మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి ఆధ్వర్యంలో గురువారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ అతిధి గృహం వద్ద ఉన్న పీవీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్క్ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షలు పరిమి అనంత లక్ష్మీ,104 ఉద్యోగులు సంఘం నాయకులు వనం రంగదం.ఎదునూత ల ప్రభాకర్,నర్సింహారావు, తదితరులు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube