నూతన పిఆర్సి ఎప్పటి నుండి అమలు అయ్యెను

నూతన పిఆర్సి ఎప్పటి నుండి అమలు అయ్యెను

1
TMedia (Telugu News) :

నూతన పిఆర్సి ఎప్పటి నుండి అమలు అయ్యెను

టీ మీడియా, ఆగస్టు 06, మహానంది : మహానంది దేవస్థానం సిబ్బందికి ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన పిఆర్సి ఎప్పటి నుండి అమలు అయ్యే ను.అనేది ప్రశ్నార్థకంగా మారిన టు తెలుస్తుంది.ఆరు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్ లతోపాటు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు ఎప్పుడు ఇస్తారు.గతంలో పెండింగ్లో ఉన్న 40 లక్షల బకాయిలు చెల్లించిన అధికారులు మిగిలిపోయిన వాటిపై దృష్టి సాధించాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.

 

Also Read : పోలీసు కార్యాలయములో ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతి

 

నూతన పిఆర్సి వర్తించాలి అంటే ఉద్యోగులకు రావలసిన మిగిలిపోయిన ఇంక్రిమెంట్ ఇస్తేనే పిఆర్సి అమల్లోకి వస్తుంది అనే వాదన కొనసాగుతుంది.మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది.ఆలయానికి వచ్చే ఆదాయంలో 30 శాతానికి మించి జీతభత్యాలు ఇతర ఖర్చులు పెట్టకూడదు అని నిబంధన ఉంది.జీతాల తో పాటు ఇతర ఖర్చులు కూడా ఉద్యోగులకు చెల్లించాల్సిన జీవితాల్లో చూపించడం వల్లనే ఇంక్రిమెంట్లు మరియు ఇతరములు పెండింగ్లో పడిపోతున్నాయని పలువురు వాపోతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube