రాధ సులోచన అంత్యక్రియ ల్లోరజక సంఘం నాయకులు

రాధ సులోచన అంత్యక్రియ ల్లోరజక సంఘం నాయకులు

1
TMedia (Telugu News) :

రాధ సులోచన అంత్యక్రియ ల్లోరజక సంఘం నాయకులు

టీ మీడియా,అక్టోబర్ 18, ఖమ్మం:తెరాస నాయకుడు, జర్నలిస్ట్ జక్కుల వెంకట రమణ మాతృమూర్తి జక్కుల రాధా సులోచన(60) అనారోగ్యంతో సోమవారం మరణించారు. వారి అంత్యక్రియలలో ఖమ్మం జిల్లా రజక సంఘం నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

Also Read : అసిస్టెంట్ కమిషనర్కు ఆట బాలోత్సవం ఆహ్వానం

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జక్కుల లక్ష్మయ్య, ఖమ్మం జిల్లా రజక సంఘం నాయకులు రేగళ్ల సీతారాములు, నగర కన్వీనర్ కణతాల నరసింహారావు,తమ్మరపు బ్రమ్మయ్య, బాసాటి హనుమంతరావు, తంగేళ్లపల్లి శ్రీనివాస్, వట్టికోట దర్గయ్య, లాండ్రీ షాపుల సంఘం నగర కన్వీనర్ పంతంగి రవికుమార్, అపార్ట్మెంట్ల వాచ్మెన్ల సంఘం నగర కన్వీనర్ తెనాలి వీరబాబు, కొలిపాక వెంకట్, రేగుముడి రామకృష్ణ, మిట్టపల్లి శంకర్, సట్టు సత్యనారాయణ, మాచర్ల యాలాద్రి, బోనగిరి ఉపేందర్, నేరళ్ల ఉపేందర్, సట్టు మంగ, కొత్తపల్లి పుష్ప, వడ్రానపు యాకయ్య, మంకెన నాగరాజు, గౌరీరాజు రాములు, సంతాపురపు వెంకటేశ్వర్లు, మహేష్, బొమ్మర్తి వెంకన్న, బొమ్మర్తి శ్రీను, బండి కాళేశ్వరరావు, బొమ్మర్తి నరేష్, బొమ్మర్తి కాటయ్య, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube