రాగి వైరు కొనుగోలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

రాగి వైరు కొనుగోలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

0
TMedia (Telugu News) :

రాగి వైరు కొనుగోలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
టి మీడియా,మే 03,రామగుండం:
రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్  ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ కాలనీ లోని ఒక ఇంట్లో  ఇతర ప్రదేశాల నుండి దొంగిలించబడిన కాపర్ వైరు మరియు ఇనుప స్క్రాప్ ను దొంగలించిన వ్యక్తుల నుండి తక్కువ ధరకు అక్రమంగా కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాలకు అమ్ముతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది చంద్ర శేఖర్, మహేందర్, సునీల్, మరియు  టౌన్ సిబ్బందితో కలిసి మంగళవారం  అట్టి ఇంటిని తనిఖీ చేయగా అందులో 82 కిలోల కాపర్ వైర్ లభించడం జరిగింది.దాని విలువ సుమారు 42,000 వేలు ఉంటుంది అవనగంటి ఎల్లేష్ ను అదుపు లోకి తీసుకోవడం జరిగింది.

Also Read:వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube