రాహుల్ ఓయూలో పర్యటనపై హైకోర్టు ఏం చెప్పిందంటే

రాహుల్ ఓయూలో పర్యటనపై హైకోర్టు ఏం చెప్పిందంటే

1
TMedia (Telugu News) :

రాహుల్ ఓయూలో పర్యటనపై హైకోర్టు ఏం చెప్పిందంటే
టీ మీడియా , మే 2,హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పర్యటించడంపై టీఎస్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని పిటీషనర్లు హైకోర్టుని కోరారు. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం కోసం పెట్టిన అప్లికేషన్‌ని పరిశీలించాలని ఓయూ వైస్ ఛాన్సలర్‌ని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ తరుపు న్యాయవాదులు కోర్ట్‌కు హాజరు కాలేదు.

Also Read : పెట్రోలింగ్ పోలీసులపై విచారణకు ఆదేశించిన పోలీస్ కమిషనర్

పిటీషనర్లు పెట్టుకున్న దరఖాస్తును ఓయూ వీసీ పరిగణనలోకి తీసుకుంటారని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా ఈపిటీషన్‌ను హైకోర్టు ముగించింది. పాలనతో ఏపీ నరకాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది: చంద్రబాబుకేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన అశోక్ గజపతిరాజుఆ విషయంలో మోదీ క్షమాపణ చెప్పాలి: షబ్బీర్ అలీఓయూని గల్లీ స్థాయికి తీసుకొచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube