అకాల వర్షం ఈదురుగాలులకు భారీగా పంట నష్టం

అకాల వర్షం ఈదురుగాలులకు భారీగా పంట నష్టం

1
TMedia (Telugu News) :

 

టీ మీడియా, మే 8, మహానంది:

మహానంది మండల పరిధిలోని గాజులపల్లి, బసాపురం గ్రామాల్లో ఆదివారం సాయంత్రం అకాల వర్షం ఈదురు గాలులకు అరటి తోటలు నేలకొరిగాయి. సుమారు వంద ఎకరాల వరకు అరటి తోటలు నేలకొరగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సంబంధిత వ్యవసాయ అధికారులు స్పందించి నష్టపోయిన పంట వివరాలను సేకరించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube