ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం

ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం

1
TMedia (Telugu News) :

ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం
టి మీడియా, ఎప్రిల్ 22,హైద‌రాబాద్ : మండుటెండ‌ల‌కు మండిపోతున్న రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో శుక్ర‌వారం సాయంత్రం భారీ టి మీడియా, ఎప్రియల్ 21,వ‌ర్షం కురిసింది. ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డుతోంది. ఉరుములు ఉరుముతున్నాయి.. మెరుపులు మెరుస్తున్నాయి. భారీ వ‌ర్షానికి న‌గ‌రం చ‌ల్ల‌బ‌డింది. దీంతో న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగింది. పాత‌బ‌స్తీలో బ‌ల‌మైన ఈదురు గాలులు వీచాయి. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ల‌క్డీకాపూల్, నాంప‌ల్లి, కోఠి, అత్తాపూర్, సిద్దంబ‌ర్ బ‌జార్‌, సోమాజిగూడ‌, బేగంపేట‌, ఇబ్ర‌హీంప‌ట్నం, హ‌య‌త్‌న‌గ‌ర్, ఎల్బీన‌గ‌ర్, బీఎన్ రెడ్డితో పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది.

Also Read : రైతులకు భరోసా కల్పించేందుకు పవన్‌ యాత్రలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube