మిషన్ ఇంద్ర ధనస్సు తనిఖీ
టీ మీడియా, మార్చి 9,మధిర:
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున మండలంలో నడుస్తున్న మిషన్ ఇంద్రధనస్సు సంపూర్ణ వ్యాది నిరోధక టీకాలు పూర్తి చే సే కార్యక్రమంను పిహెచ్సి వైద్య లు డా. శశిధర్ ఆధ్వర్యంలో నడుస్తున్న టీకాల కార్యక్రమం ను జిల్లా వ్యాది నిరోధక టీకాల విభాగం నుoడి డివిఎల్ఎమ్ చింతల వెంకటరమణ దెందుకూరు, ఖమ్మంపాడులో జరుగుతున్న మిషన్ ఇంద్ర ధనస్సు కార్యక్రమంను తనిఖీ చేసి పారామెడికల్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పిహెచ్సి వాక్సిన్ నిల్వ కేంద్రం ఐఎల్ ఆర్ సెంటర్ ను పరిశీలించి టీకాలు నిల్వ మరియు మైంటెనెన్స్ గూర్చి వైద్య అధికారిని ఫార్మాసిస్ట్ ను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వాక్సిన్ తో పాటు సాధారణ సార్వత్రిక వ్యాది నిరోధక టీకాలు లక్ష్యాలు సాధించాలని పారామెడికల్ సిబ్బందికి తెలియపరిచారు. ఈ కార్యక్రమం లో పిహెచ్ఎన్ రమాదేవి హెల్త్ సూపర్ వైజర్ సుబ్బలక్ష్మి లంకా కొండయ్య బి కౌసల్య,ఫార్మాసిస్ట్ వినిల, స్టాఫ్ నర్స్ అనూష సృజన ఎఎన్ఎమ్ లు భారతి రాజేశ్వరి ఆరుణ పాల్గొనగా సీడీపీఓ
శారాధ శాంతి కూడా పర్యవేక్షణ చేసినారు మరియు ఆశ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
TMedia (Telugu News) :