రైతుబంధు వెంటనే విడుదల చేయాలి

రైతుబంధు వెంటనే విడుదల చేయాలి

1
TMedia (Telugu News) :

రైతుబంధు వెంటనే విడుదల చేయాలి

టీ మీడియా, జూన్ 22, వనపర్తి బ్యూరో : పీసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర రైతులకు రైతుబంధు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలనీ వర్షాకాలం ప్రారంభం అయింది కావున రైతులకు పంటలు వేయడానికి వారికి ఆర్థికంగా అవసరం అని వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Also Read : ఏఓబీలో హైఅలర్ట్‌.. ముమ్మరంగా గాలింపు

ఈ కార్యక్రమంలోవనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుటి. శంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ యువజన కాంగ్రెస్ నాయకులు నందిమల్ల చంద్రమౌళి, కొత్తకోట మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ నార్వోతం రెడ్డి, నాయకులు వెంకటేష్, మదనాపూర్ మండల్ ప్రెసిడెంట్ సత్య శిలారెడ్డి, యాత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆవుల రమేష్, యూత్ నాయకులు శివ శంకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మీసాల రాములు, నాగన్న, శివ మండల యూత్ ప్రెసిడెంట్ రొయ్యల రమేష్, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube